Welcome to Pachaa Thoranam Metrimony

Hyderabad No.1 Matrimonials Website

గమనిక:- కొంతమంది మనసంస్థలో మ్యారేజ్ బ్యూరో వాళ్ళు ఉన్నారని తెలిసింది. వాళ్ళని మేము గుర్తుపట్టడము కష్టము ఏందుకంటె వాళ్ళు కూడ మాఅమ్మాయి కొరుకు సంబంధాలు చూస్తున్నామని. లేదా మాఅబ్బాయి కొరకు సంబంధాలు చూస్తున్నామని. మీరు ఏ విధంగా నైతే మనసంస్థలో చేరారో. వాళ్ళు కూడ అబద్దాలు చెప్పి చేరి ఉండవచ్చిను కనుక కొంచెం జాగ్రత్త ? ఎందుకంటే కొంతమంది మాకు వేరే మ్యారేజ్ బ్యూరో ఫోన్లు చేస్తున్నారని. తల్లిదండ్రులు మాకు తెలియపరిచారు. కాబట్టి ఈవిషయాన్ని మీముందుకు తీసుకువస్తున్నాను. అదేవిదంగా ఆ మ్యారేజ్ బ్యూరో వాళ్ళు వధూవరులకు మరియు వధూవరుల తల్లిదండ్రులకు ఫోన్ చేసి మాదగ్గర మంచి మంచి సంబంధాలు ఉన్నాయని. మీకుతగ్గట్లుగా ఉన్నాయని మేము ముందుగా ఏమి ఫీజు తీసుకోమని కుదిరిన తరువాత మీ ఇష్టమని తెలిపి కొన్ని ప్రొఫైల్స్ పంపిన తరువాత సార్ లేదా మేడం మాకు ఖర్చులకు కొంత డబ్బులు పంపించండని. ఏంతో కొంత డబ్బులు వసూలు చేస్తున్నారని. డబ్బుల పంపించిన తరువాత ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం. మీకు సూటబుల్గా సంబంధాలు రాలేదని. వస్తే మేమే పంపిస్తామని. ఏవో ఇతర కారణాలు చెప్పి దాటేస్తున్నారని. ఈవిదంగా మోసం చేస్తున్నారని. తెలిపారు కాబట్టి అట్లాటి వారితో తస్మాత్ జాగ్రత్త ఎవరైనా ఈవిదంగా ఫోన్ చేసినట్లయితే . పోలీస్ కంప్లైంట్ ఇచ్చేయండి. మళ్ళి ఎవరుకూడ మీకు ఫోన్ చెయ్యరు. ఎందుకంటే చాల మందిని. చాలా మంది మ్యారేజ్ బ్యూరో వాళ్ళు మోసం చేశారంటా మాకు చెప్పారు. మేము మీకు తెలుపుతున్నాము. తస్మాత్ జాగ్రత్త

Find your Happiness.

We come to love not by finding a perfect person, but by learning to see an imperfect person perfectly.

to

100%

Verified Profiles

200+

Happy Stories

500+

Profiles

100%

Secure

New Added Profiles

We understands the importance of choosing the right partner for marriage

How it Work

Find, show interests, contact and be happy with your right partner.

1

Signup

2

Upload your Profile

3

View Partner Profile

4

Contact

Success Story

A successful marriage requires falling in love many times, always with the same person.

Would you like to connect with us